టెస్లా షేర్ల ధరలు పెరగడంతో 2020లో చాలా మంది కోటీశ్వరులు అయ్యారు. వారంతా తమను మిలియనీర్లు, బిలియనీర్లు అని కాకుండా, టెస్లానీయర్లుగా చెప్పుకుంటున్నారు. పారిశ్రామిక దిగ్గడం ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ల ధరలు 2020 సంవత్సరంలో 700 శాతానికి పైగా పెరిగాయి. దీంతో అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మారింది.
#Tesla #TeslaSharePrice #TeslaCars
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: instagram.com/bbcnewstelugu/
ట్విటర్: instagram.com/bbcnewstelugu/
ਹੋਮ Stock Market: మహమ్మారి, మాంద్యం ఉన్నా టెస్లా షేర్లు కొని వీళ్లు కోటీశ్వరులు అయిపోయారు.. | BBC Telugu
ਟਿੱਪਣੀਆਂ